Chitti Chamanthi Song Lyrics in Telugu | Pallichattambi Movie Songs Lyrics in Telugu | Tovino Thomas, Kayadu Lohar |Dijo Jose Antony|Jakes Bejoy | ఇన్నినాళ్లు చూడలేదులే

చిట్టి చామంతి పాట సాహిత్యం



పాట వివరాలు:
సినిమా: పల్లిచట్టంబి (Pallichattambi)
సంగీతం: జేక్స్ బిజోయ్ (Jakes Bejoy)
నటీనటులు: టోవినో థామస్, కాయదు లోహర్


అతడు 
ఇన్నినాళ్లు చూడలేదులే
బంగారాల బుట్ట బొమ్మవే
ఇన్నినాళ్లు చూడలేదులే
బంగారాల బుట్ట బొమ్మవే
నింగి వదిలి నేల మీద వాలినంట మెరుపుల అందమే
ఆమె 
ఇంత మంచి మనసు కోసమే
కనులు ఎదురుచూసి వేచేలే
తీయని తలపుల మాయకంలో మునిగానులే

అతడు 
వెలుగు పంచు సూర్యోదయమయ్యే క్షణం
ఆకాశం మెరిసి పిలిచేనంట పాదాలే
పసిడి జింకలాగా చేసే పరుగే
చిరు చినుకులలో 
చిట్టి చామంతి పువ్వల్లే.. 
సొట్ట చెంపల నవ్వల్లే..
నా గుండె గిల్లు కన్నె పిల్లవులే
కాటుక కన్నుల ముత్యామువే.. 
మెరుగు పెట్టిన పుత్తడివే..
నన్నూల్లుకున్న మల్లె తీగవులే
వరమే వరమే ఇవ్వవే వరమే
నిన్నే వెతుకుతుంటే దొరకవేంటే మాయలేడిల్లే
ఆమె 
నీ పోనంట పోనంట చేయి వదిలి
ఎన్నో మొహాలే దాహాలే.. వెతికే నిన్నిలా

అతడు 
తీరం చేరాలే ఈ ప్రేమ సల్లాపం
గాలి మౌనమొదిలి  వేణువైనది ఈ నిమిషం
ఇద్దరు 
మబ్బులని ముసిరేసెను మదిలో

అతడు 
చిట్టి చామంతి పువ్వల్లే
సొట్ట చెంపల నవ్వల్లే
నా గుండె గిల్లు కన్నె పిల్లవులే
ఇద్దరు 
కాటుక కన్నుల ముత్యానివే
మెరుగు పెట్టిన పుత్తడివే
నన్నల్లుకున్న మల్లె తీగవులే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు